జగన్ కీలక నిర్ణయం… తలకిందలవుతున్న మోదీ

జగన్ కీలక నిర్ణయం... తలకిందలవుతున్న మోదీ

0
132

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు ప్రధాని మోదీ తలకిందలు అవుతున్నారా అంటే వుననే అంటున్నారు రాజకీయ మేధావులు… పీపీఏల ఒప్పందాల కాటినుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను చూసి దేశ రాజకీయ నాయకులు ఆశ్చర్యపోతున్నారు…

ముఖ్యంగా పీపీఎల విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఫాలో అవ్వాలని చూస్తున్నారట ఇది కాని రానున్న రోజుల్లో పున:సమీక్షకు పట్టుబడితే కేంద్రానికి చిక్కులు తప్పవని భావిస్తున్నారు…

అలాగే పోలవరం విషయంలో కూడా జగన్ లెక్క చేయకున్నారు… దేశంలో చాలా మంది ముఖ్యమంత్రలు ఉన్నప్పటికీ జగన్ లాంటి మొండివైఖరి ఉన్న సీఎంను తామెప్పుడు చూడలేదని అరోపిస్తోందట.