రాజధాని మార్పు పై జగన్ కీలక నిర్ణయం

రాజధాని మార్పు పై జగన్ కీలక నిర్ణయం

0
81

ఏపీ రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్ఫష్టం చేశారు…

తాజాగా అయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ… బొత్స పరిధిలోకి వచ్చే విషయాలను మాత్రమే చెప్పారని కానీ దాన్నిపార్టీ టీడీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.

ప్రస్థుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని టీడీపీ నాయకులు మళ్లీ కొత్త సమస్యలు తీసుకు రావద్దని అయన అన్నారు.. ఐదేళ్ల తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ తప్ప టీడీపీ నాయకులు కట్టింది ఏంలేదని అన్నారు.