జగన్ వ్యూహం చంద్రబాబుపై హిట్టా ఫట్టా…

జగన్ వ్యూహం చంద్రబాబుపై హిట్టా ఫట్టా...

0
95

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢీ కొట్టడం అంత సులువేమికాదు… గతంలో ఆయన్ను ఢీ కొట్టేందుకు అస్తవ్యస్తలు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి నేతను ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢీ కొట్టబోతున్నారు…

గత ఎన్నికల సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుని చంద్రబాబును మట్టికలిపించారు జగన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఢీ కొట్టేందుకు వైసీపీ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేస్తోంది…

ఇటీవలే చలో ఆత్మకూర్ నినాదాన్ని దెబ్బకొట్టేందుకు జగన్ ప్రయాత్నాలు చేశారు… అయితే అవి ఎంత మేరకు పని చేశాయే ప్రజలే నిర్ణయించాలి.