ఎమ్మెల్యేగా ఓడినా ఆ వైసీపీ నేతకు జగన్ పవర్ మాత్రం తగ్గించలేదు…

ఎమ్మెల్యేగా ఓడినా ఆ వైసీపీ నేతకు జగన్ పవర్ మాత్రం తగ్గించలేదు...

0
88

కొంతమంది రాజకీయంగా ఓడినా ఆ నియోజకవర్గంలో పవర్ మాత్రం అలానే ఉంటుంది… అలా పవర్ ఉన్నవారు ఏప్పటికీ కింగే… కీంగ్ అవ్వాలంటే ఆశామాసేం కాదు.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి వారికి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించాలి…

అలా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఒకరు… పార్టీ ఏదైనా సరే తనను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలనే తత్వం ఆయకు పుష్కలంగా ఉంది. అందుకే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందినా అంతా తనమంచికే అనుకున్నారు…

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తున్నారు. అందుకే జగన్ ఆయనకు జగన్ కీలక బాధ్యతలను అప్పజెప్పారట టీడీపీ నేతలందరిని వైసీపీలో చేర్పించాలని చెప్పారట. దీంతో ఆయన వరుసగా పార్టీలో చేర్పించే పనిలో పడ్డారట. ప్రకాశం జిల్లాలో ఆమంచి తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు. ఆమంచి చెప్పాడంటే ఆ పని జరగాల్సిందేనట.