సీఎం, మాజీ సీఎంలు ఏపీ ప్రజలకు శూభాకాంక్షలు

సీఎం, మాజీ సీఎంలు ఏపీ ప్రజలకు శూభాకాంక్షలు

0
106

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ తమ ట్విట్టర్ ఖాతాలో తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు…

జగన్ ట్వీట్…

Greetings to all on the auspicious occasion of #MahaShivaratri. May the blessings of Lord Shiva bring good health, happiness, and immense prosperity to you and your family.

చంద్రబాబు.. ట్వీట్…

వైభవాలకు దూరంగా ఉండే నిరాడంబరుడు. భేషజాలకు తావివ్వని భోళాశంకరుడు. పరుల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని గరళకంఠుడు. మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఇంతకన్నా ఆదర్శాలు ఇంకేం కావాలి. భక్తులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు.–