జగన్ డైట్ సీక్రెట్ తెలుసా ?

జగన్ డైట్ సీక్రెట్ తెలుసా ?

0
59
YS Jagan

వైసిపి అధినేత వైయస్ జగన్ ప్రతి రోజు తాను పాటించే ఆహారపు అలవాట్లు కొన్ని వ్యాయామాలు గురించి తెలిస్తే షాక్ అవుతారు.వైయస్ జగన్ ప్రతి రోజు ఉదయం 4:30 కి నిద్ర లెగుస్తారు.తరువాత గంట వ్యాయామం చేస్తారు.

ఆహారపు అలవాట్లు –

మార్నింగ్ ఒక గ్లాస్ పండ్ల రసం తాగి పాదయాత్ర స్టార్ట్ చేస్తారు.మధ్యాహ్నం పండ్లు ,కప్పు పెరుగు తీసుకుంటారు.రాత్రి మూడు పుల్కాలు పప్పుతో తింటారు.నిద్రపొయ్యే ముందు ఒక కప్పు పాలు తాగుతారు.ఇంత లిమిటెడ్ ఫుడ్ తో అలసిపోకుండా పాదయాత్ర చేస్తున్నారు.ఎక్కువ వ్యాయామం చేయడమే ఆయన యాక్టివ్ నెస్ కి కారణమని తెలుస్తోంది.ఆయన పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి ప్రతి రోజు ఆయన దినచర్య ఒకేలా ఉంటుంది.