జగన్ ఐదు నెలల పరిపాలనకు వచ్చిమార్కులు ఇవి

జగన్ ఐదు నెలల పరిపాలనకు వచ్చిమార్కులు ఇవి

0
84

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు ఐదు నెలలు గడింది… ఈ ఐదు నెలల్లో జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంశలు అందుకుంటున్నారు… ఈ ఐదు నెలల పాలనపై తాజాగా ఓ ప్రముఖ సర్వే వారు సర్వే నిర్వహించారట…

ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయని తెలిపింది. జగన్ పరిపాలనపై 70 నుంచి 80 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని ఆయన పాలనలో సమస్యలు ఉన్నప్పటికీ ఒక్కొక్క హామీని నెరవేర్చుతూ ప్రజల సమస్యలను తీర్చడంలో సక్సెస్ అయ్యారని ఈ సర్వలో తెలిపింది…

ఇక మిగిలిన 20 శాతం మంది జగన్ పరిపాలనపై అసంతృప్తితో ఉన్నారని తెలిపింది… కాకపోతే జగన్ ఐదునెలల పరిపాలనలో ఏం చెప్పలేమని మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుందని అంటున్నారట.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.