పులివెందుల ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన ఖరారైంది… 7వ తేదిన జగన్ సాయంత్రం 4.55 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారని ఆరోజు రాత్రి వైఎస్ అతిథి గృహంలో బసచేసి 8వతేది 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ కు చేరుకుంటారు…
అక్కడ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.. అక్కడ వివిధ పథకాలకు సంబంధించి శిలాఫలలను ఆవిష్కరిస్తారు… ఆతర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడాతారు…
మధ్యాహ్నం 12 గంటలకు బయలు దేరనున్నారు… అలాగే పులివెందుల అభివృద్ది ప్రజా సమస్యలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించనున్నారు… రెండు రోజులు సీఎం పర్యటన ఇడుపులపాయలోనే ఉంటుంది..