జగన్ ఆదేశాలు … టీడీపీకి షాక్

జగన్ ఆదేశాలు ... టీడీపీకి షాక్

0
100

మాట ఇచ్చాను మడమ తిప్పేదిలేదు… తన పరిపాలనలో ఏవరైనా అవినీతికి పాల్పడితే సహించేదిలేదని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు. ఎవరైనా పాల్పడితే సహించేదిలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే…

అందులో భాగంగానే ఎమ్మెల్యే శ్రీదర్ రెడ్డిపై చట్టపరంగా చర్యతీసుకున్నారు… ఇటీవలే ఆయన తన అనుచరుల ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఆమె ఫిర్యదు మేరకు కేసు నమోదు చేశారు… ఈవిషయంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ చట్టపరంగా చర్యలు తీసుకున్నారు…

ఈ కేసు విషయంలో జగన్ కూడా శ్రీధర్ రెడ్డిపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది… చట్టం ముందు అందరు సమానమే అని తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాలని చెప్పారు.. సరళ విషయంలో నిజ నిర్ధారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ గౌతమ్ సవాంగ్ కు తెలియజేసినట్లు తెలుస్తోంది…