చంద్రబాబుకు షాక్ …స్పిడ్ పెంచిన జగన్

చంద్రబాబుకు షాక్ ...స్పిడ్ పెంచిన జగన్

0
84

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు.. కేంద్రం పెద్దలతో సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను మరింత ముందుకు తీసుకేళ్లేందుకు ప్రాయత్నాలు చేస్తున్నారు జగన్ …

ఇప్పటికే ప్రధాని మోడీ అమిత్ షాలతో జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు.. ఇక తాజాగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ అయ్యారు…. కర్నూల్ జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయిండంతో కోర్టు తరలింపుపై తాజాగా రవిశంకర్ ప్రసాద్ తో జగన్ మోహన్ రెడ్డి చర్చించారు..

ఇటీవలే ప్రధాని మోడీ అమిత్ షాల భేటీ సందర్భంగా కూడా హైకోర్టు తరలింపు అంశంపై జగన్ మోహన్ రెడ్డి వారి దగ్గర ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి…