వైసీపీకి టీడీపీ స్ట్రాంగ్ వార్నింగ్ డోంట్ రిపీట్

వైసీపీకి టీడీపీ స్ట్రాంగ్ వార్నింగ్ డోంట్ రిపీట్

0
93

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు… వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ గుట్ట పురగుట్ట స్ధలాలను రద్దు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయిన వార్నింగ్ ఇచ్చారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎన్టీఆర్ గుట్ట పురగుట్ట స్ధలాలను రద్దు చేయవద్దని అన్నారు… ఒకవేళ చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు… పేదలకడుపుకొట్టే పనులు చేయవద్దని ఆయన హెచ్చరించారు…

నాగేశ్వరరావు తింగరి వేశాలు మానుకోవాలని అన్నారు… అంతేకాదు వైసీపీ నేతలు అధిక ధరలకు మందు అమ్ముకుని ఏడాదికి మూడువేల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు…