బడ్జెట్ 2021 ఏఏ రంగాలకు ఎంత – కొత్త కేటాయింపులు ఇవే

బడ్జెట్ 2021 ఏఏ రంగాలకు ఎంత - కొత్త కేటాయింపులు ఇవే

0
377

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు, మరి ఏఏ రంగాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు కేటాయింపులు అనేది చూద్దాం.

ఆరోగ్య రంగానికి రూ.2.34 లక్షల కోట్లు కేటాయిస్తున్నారు
ఆర్ధిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు
ఇక కోవిడ్ టీకాల కోసం రూ.35 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు
ఆదాయపు పన్ను పరిమితిలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.
ఇక దేశ వ్యాప్తంగా ఓబీసీ ల కోసం 750 మెడల్ స్కూలు ఏర్పాటు చేయనున్నారు
రైల్వేలకు రూ.1,100,55 కోట్లు కేటాయించింది కేంద్రం
దేశంలో వాయుకాలుష్య నియంత్రణకు రూ.2,270 కోట్లు
ఇక 20 ఏళ్లు పై బడిన వ్యక్తిగత వాహానాలు తర్వాత వాడకూడదు
15 ఏళ్లు దాటిన కమర్షియల్ వాహానాలు తుక్కువకు వెళతాయి
ఎన్జీవోలతో కలిసి 100 సైనిక పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు
గెయిల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ వంటి సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు డెసిషన్
2021 ఏడాదిలోనే ఐపీఓకి ఎల్ఐసీ వెళ్లనుంది
దేశంలో ఈ ఏడాది చివరి నాటికి వన్ నేషన్ వన్ రేషన్ అందరికి అందుబాటులోకి
దేశంలో కొత్తగా ఏడు పోర్టుల నిర్మాణం చేపట్టనున్నారు.