ధరణి పోర్టల్ ఆహా ఓహో అని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నమాట. కానీ ఫీల్డులో ధరణి పోర్టల్ పై అనేక సందేహాలు, ఆందోళనలు, సమస్యలు నెలకొన్నాయి.
ధరణి పోర్టల్ ఉద్దేశం మంచిదే అయినా… ఆచరణలో ఎలా పనిచేస్తే రైతులకు, భూ యజమానులకు ఉపయోగకరంగా ఉంటుంది? ధరణి పోర్టల్ లో ఏరకమైన మార్పులు చేర్పులు చేయాలి? ఇప్పుడు ధరణి పోర్టల్ కారణంగా రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అన్ని రకాల సమస్యలకు ధరణిలో ఎలాంటి పరిష్కార మార్గాలు చూపించొచ్చు… అనే అంశాలపై ల్యాండ్ యాక్ట్స్ ఎక్స్ పర్ట్, సీనియర్ అడ్వొకెట్ సునీల్ కుమార్ విశ్లేషణ తో కూడిన వీడియోను రియల్ ఎస్టేట్ టివి అనే యూట్యూబ్ ఛానెల్ వారు రిలీజ్ చేశారు.
ధరణికి సంభందించి ఏరకమైన సమస్యలు ఉన్నా రియల్ ఎస్టేట్ టివిలో నెంబర్ ఆఫ్ వీడియోలు ఉన్నాయి చూడొచ్చు. ధరణి పనితీరు ఎలా ఉండాలనేదానిపై సునీల్ కుమార్ విశ్లేషణతో కూడిన వీడియో లింక్ కింద ఉంది క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడొచ్చు. మరిన్ని వార్తల కోసం రియల్ ఎస్టేట్ టివిని సబ్ స్క్రయిబ్ చేసుకోగలరని రియల్ ఎస్టేట్ టివి నిర్వాహకులు సూచిస్తున్నారు.