HMDA Plots / చుట్టుముట్టు రేట్ల కంటే తక్కువ ధరకే హెచ్ఎండిఎ ప్లాట్స్

0
131

చుట్టు ముట్టు రేట్ల కంటే తక్కువ ధరకే హెచ్ఎండిఎ ప్లాట్స్ అమ్మకానికి కలవు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి గోల్డెన్ చాన్స్. సువర్ణ భూమి వారు వేసిన హెచ్ఎండిఎ అప్రూవ్డ్ వెంచర్ ఆమూక్త సువర్ణ సంపద ప్రాజెక్ట్ లోప్లాట్స్ ఉన్నాయి. ఈ వెంచర్ 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం డెవలప్ మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. మీరు విజిట్ చేసి వెంచర్ మొత్తం చూడొచ్చు. ఈ ప్రాజెక్టు ముంబై హైవే సమీపంలో ఇంద్రేశం గ్రామంలో టిఆర్ఆర్ మెడికల్ కాలేజీ ప్రహారీ గోడను ఆనుకుని ఉన్నది. బ్యాంకు లోన్ సౌకర్యం కలదు.

చుట్ట ముట్టు ప్లాట్స్ రేట్స్ గజం 19 వేల వరకు నడుస్తున్నాయి.

మేము మాత్రం 14999 కే అమ్మదలుచుకున్నాము.

స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి స్వల్పంగా నెగోషియబుల్ ఛాన్స్.

ప్రస్తుతం మా వద్ద ఉన్న ప్లాట్ల సైజెస్ 165 గజాలు, 200 గజాలు, 275 గజాలు.

లొకేషన్ హైలైట్స్ చూస్తే.. పటాన్ చెరు బస్టాండ్ నుంచి 7 కిలోమీటర్ల దూంరలోనే మన ప్రాజెక్టు ఉంది.

మన వెంచర్ సమీపంలోనే నవ్య డెవలపర్స్ వారి గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టు దగ్గరలో ఉంది.

శుభగృహ, పేరం వారి వెంచర్స్ చుట్టుముట్టు ఉన్నాయి.

ప్లాట్ కొనాలనుకునేవారు మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి.

షన్ముఖ రెడ్డి, ఫోన్ నెంబర్. 9502650496.

Real Estate Tv అనే యూట్యూబ్ ఛానెల్ లో దీనికి సంబంధించిన వీడియో పబ్లిష్ అయింది. దాని లింక్ పైన ఉంది చూడొచ్చు.