బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లాంటి కొండలపై ప్లాట్స్ : ప్రజ్ఞ హిల్ కౌంటీ ప్రాజెక్ట్

0
108

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఒకప్పుడు తొండులు కూడా గుడ్లు పెట్టని కొండలు గుట్టలు. కానీ నేడు ఖరీదైన ప్రాంతాలు. సంపన్నులు నివసించే అందమైన హిల్స్. మరి అలాంటి కొండలు గుట్టలతో కూడిన అందమైన హిల్స్ లో మీకు ప్లాట్ కావాలనుకుంటన్నారా? అతి తక్కువ బడ్జెట్ లో ప్రజ్ఞ గ్రూప్ వారి హిల్ కౌంటీ ప్రాజెక్ట్ లో నేడే మీ ప్లాట్ బుక్ చేసుకోండి అంటున్నారు ప్రజ్ఞ గ్రూప్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ లింగస్వామి.

హైదరాబాద్, వరంగల్ హైవే మీద భువనగిరి పోర్ట్ కు ఎదురుగా 145 ఎకరాల విశాలమైన భూభాగంలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో ప్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. హెచ్ఎండి, రెరా అనుమతులతో కూడిన ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్ సేల్స్ జరుగుతున్నాయి. 50వేల ఎస్.ఎఫ్.టితో కొండపైన క్లబ్ హౌస్ నిర్మాణం ఈ ప్రాజెక్ట్ కే హైలైట్.

భువనగిరి మున్సిపాలిటీలో వార్డ్ నెంబర్ 2లో ఈ వెంచర్ నెలకొని ఉంది. ఇదొక అందమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట. దీనిలో ఓపెన్ విల్లా ప్లాట్స్ కొన్నవారికి భవిష్యత్తులో మంచి అప్రిసియేషన్ వస్తుంది. భువనగిరికి ఇది ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది.

ప్రాజెక్ట్ హైలైట్స్ :

స్మిమ్మింగ్ పూల్,
జాగింగ్ ట్రాక్
అండర్ గ్రౌండ్ ఎలక్రిటిసిటీ
జిమ్,
కిడ్స్ ప్లే ఏరియా
ఎవెన్యూ ప్లాంటేషన్
ఆయుర్వేదిక్ గార్డెన్
2 వంద ఫీట్ల రోడ్లతో మన ప్రాజెక్టు కనెక్టివిటీ కలిగి ఉంది.
హైదరాబాద్, వరంగల్ హైవేకు 200 మీటర్ల దూరంలోనే
30ఫీట్, 40ఫీట్, 60 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్
రూట్ కనెక్టివిటీ భువనగిరి టౌన్, యాదాద్రి టెంపుల్, హైదరాబాద్
ప్లాట్ సైజ్ లు : 180 గజాలు, 190 గజాలు, 216 గజాలు, 220 గజాలు, 228గజాలు, 240 గజాలు, 600 గజాలు

లొకేషన్ హైలైట్స్ :

భువనగిరి బస్టాప్ కు 2 కిలోమీటర్ల దూరంలోనే హిల్ కౌంటీ వెంచర్.
4 నిమిషాల డ్రైవ్ హోటల్ వివేరా
భువనగిరి రింగ్ రోడ్డుకు సమీపంలో
10 నిమిషాల జెర్నీలో వైటిడిఎ రింగ్ రోడ్డు
10 నిమిషాల డ్రైవ్ లో యాదాద్రి టెంపుల్
17 నిమిషాల జెర్నీలో ఎయిమ్స్
20 నిమిషాల డ్రైవ్ లో ఔటర్ రింగ్ రోడ్డు
25 నిమిషాల జెర్నీలో పోచారం ఇన్ఫోసిస్.
30 నిమిషాల ప్రయాణంలో ఉప్పల్

ప్లాట్ ధర : ఇప్పుడున్న ధర 12,999 అతి త్వరలో 14999 కు చేరుతుందని లింగస్వామి తెలిపారు. మరిన్ని వివరాలకు, సైట్ విజట్ కోసం 96660 68284 నెంబరులో సంప్రదించాలని కోరారు.

దీనికి సంబంధించిన వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు…

https://youtu.be/0KaZxnfLfbQ