హైదరాబాద్ – కోకాపేటలో లగ్జరీ ఫ్లాట్స్ : SFT ధర రూ. 4200 మాత్రమే

real estate tv hyderabad real estate plots cost in hyderabad flats price in hyderabad villas cost in hyderabad

0
128

హైదరాబాద్ కే హాట్ కేక్ లొకేషన్ అయిన కోకాపేటలో ప్రైమ్ ఏరియాలో ప్రీమయం గేటెడ్ కమ్యూనిటీలో 2 అండ్ 3 బి.హెచ్.కె లగ్జరీ అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ అపార్ట్ మెంట్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఫ్లాట్ సైజలు 1085 నుంచి 2615 ఎస్ఎఫ్.టి తో అందుబాటులో ఉన్నాయి. ఈ వెంచర్ 8.5 ఎకరాల్లో 9 బ్లాక్స్, 9 ఫ్లోర్స్ లో నిర్మాణం మొదలైంది. మొత్తం 769 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలను Real Estate Tv అనే యూట్యూబ్ ఛానెల్ వెల్లడించింది.

ఈ ప్రాజెక్టులో ఇందులో 34000 ఎస్ఎఫ్.టి తో క్లబ్ హౌస్ నిర్మాణం జరుగుతున్నది.
ఈ ప్రాజెక్ట్ లో 32 రకాల ఎమెనిటీస్ కల్పిస్తున్నారు నిర్వాహకులు.

ప్రాజెక్ట్ హైలైట్స్ :

గ్రేసరీ స్టోర్
రిసెప్షన్
ఫార్మసి
ఎటిఎం
గెస్ట్ రూమ్స్
కెఫ్టేరియా
ఆన్ కాల్ క్లీనిక్
బ్యాడ్మింటన్ కోర్ట్
ఇండోర్ గేమ్స్
స్విమ్మింగ్ పూల్
ఏరో బిక్స్
జిమ్
మల్టిపర్పస్ హాల్ విత్ కిచెన్ ప్రొవిజన్
ఆఫీస్ రూమ్
ప్రీమియం థియేటర్
స్పా
కార్ వాష్

లొకేషన్ హైలైట్స్ :

విప్రో ఎక్స్ రోడ్ కు 5 మినట్స్ జెర్నీ
మైక్రో సాఫ్ట్ కు ఐదు మినట్స్ జెర్నీ
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు 7 మినట్స్ జెర్నీ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి 10 మినట్స్ జెర్నీ
హైటెక్ సిటీ కి 15 మినట్స్ జెర్నీ
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు 25 మినట్స్ జెర్నీ
కాంటినెంటల్ హాస్పటల్ కు 5 మినట్స్ జెర్నీ
ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు 7 మినట్స్ జెర్నీ
ఫొనిక్స్ గ్రీన్ స్కూల్ కు జస్ట్ 2 మినట్స్ జెర్నీ
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కు 5 మినట్స్ జెర్నీ
ఓఆర్ఆర్ జంక్షన్ కు 2 మినట్స్ జెర్నీ
ఈ ప్రాజెక్ట్ లో ప్రస్తుత ఎస్ఎఫ్.టి ధర కేవలం 4200 రూపాయలు మాత్రమే.
మరిన్ని వివరాలకు, సైట్ విజిట్ కోసం సంప్రదించండి… ఫోన్ నెం 7799535267.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు.

https://youtu.be/eAQxUwE48yg