పెళ్లి కానివారు, భార్యాభర్తలు ఈ శ్లోకం చదివితే జరిగేది ఇదే

-

“కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే…!
నమః కామవిహారాయ కామ రూప ధరాయచ…!!

- Advertisement -

వివాహం కాని స్త్రీలు గానీ, పురుషులుగానీ ఈ శ్లోకాన్ని ప్రతి నిత్యం నూట ఎనిమిది సార్లు మండలం పాటు ఏక దీక్షతో పఠిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి అనురాగం లోపించిన భార్యా భర్తలు ప్రతినిత్యం ఈ శ్లోకం పదకొండు సార్లు చొప్పున పఠిస్తూ వుంటే వారిద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గి ఒకరిపై మరొకరికి అనురాగం పెరుగుతుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...