సాయ్‌లో ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
120

నిరుద్యోగులకు శుభవార్త. స్పోర్ట్స్‌అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు..

వివరాలివే..

భర్తీ చేయనున్న ఖాళీలు: 104

పోస్టు వివరాలు: మసాజ్‌ థెరపిస్ట్

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌లో

దరఖాస్తు చివరితేదీ: ఆగస్టు 6

ఇంకా పూర్తి వివరాల కోసం https://sportsauthorityofindia.nic.in ను సందర్శించగలరు.