BSFలో 1312 ఖాళీలు..పూర్తి వివరాలివే..!

0
45

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్​‍ (బీఎస్ఎఫ్‌)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 1312

పోస్టుల వివరాలు: హెడ్‌ కానిస్టేబుల్‌

విభాగాలు: రేడియో ఆపరేటర్‌-982, రేడియో మెకానిక్‌-330

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్‌ 19

పూర్తి వివరాల కోసం https://bsf.gov.in ను సందర్శించండి..