IIIT నాగపూర్ లో 24 ఖాళీలు.. జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

0
91

నాగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 24

పోస్టుల వివరాలు: అడ్జంక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

అర్హులు: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఏ, పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. టీచింగ్‌, రిసెర్చ్‌, ఇండస్ట్రీ విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

జీతం:  రూ.60,000న నుండి రూ. 65,000 చెల్లిస్తారు.

వయస్సు: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్ లైన్

దరఖాస్తు చివరి తేదీ: మే 6, 2022