25ఏళ్ల యువ‌తిని గ‌ర్భ‌వ‌తి చేసిన 13 ఏళ్ల బాలుడు చివ‌ర‌కు ఇలా

25ఏళ్ల యువ‌తిని గ‌ర్భ‌వ‌తి చేసిన 13 ఏళ్ల బాలుడు చివ‌ర‌కు ఇలా

0
113

కొంద‌రు టీచ‌ర్లు చేస్తున్న ప‌నికి వారిని ఏమ‌నాలో అర్దం కాని ప‌రిస్దితి… ఏకంగా పాఠాలు చెప్ప‌మంటే ప్రేమ పాఠాలు చెబుతున్నారు కొంద‌రు టీచ‌ర్లు, వారితో స‌ర‌సాలు ఆడి వారితో కామ వాంచ తీర్చుకుంటున్నారు కొంద‌రు టీచ‌ర్లు, ఇలాంటివి విదేశాల్లో జ‌రిగాయి అని మ‌నం విన్నాం అలాంటి ఘ‌ట‌నే ఇది కూడా.

ఫ్లోరిడాకు చెందిన దంపతులు 13 ఏళ్ల కొడుకుకు సంగీతం నేర్పాలనుకున్నారు. అందుకే అతడికి పియానో నెర్పడానికి మరిస్సా అనే యువతిని టీచర్ గా నియమించారు. ఆమె పియానో ఎలాగ ఉన్నా అత‌నితో త‌న కామ వాంచ తీర్చుకుంది.

మరిస్సా కొద్ది నెలలకే గర్భవతి అయ్యింది. అయితే మరస్సా గర్భవతి కావడం మొదట పిల్ల వాడి తల్లిదండ్రులు తేలిగ్గానే తీసుకున్నారు. కాని త‌ర్వాత వీరి వ్య‌వ‌హారం తెలిసి షాక్ అయ్యారు, త‌మ కొడుకు ఆమెతో చ‌నువుగా ఉండేవాడు, దీంతో వారిని ప్ర‌శ్నిస్తే అస‌లు విష‌యం చెప్పింది.. పిల్లాడి తల్లితండ్రులు కోర్టును ఆశ్రయించగా బాలుడే బలవంతం చేశాడంటూ మరిస్సా అడ్డం తిరిగింది. చివ‌ర‌కు కోర్టు ఆమెని దోషురాలంది, అస‌లు మైన‌ర్ కుర్రాడితో ఇలాంటి ప‌ని చేయ‌డం ఏమిటి అని ఆమెకి జైలు శిక్ష విధించింది కోర్టు