CUKలో 61 ఫ్యాకల్టీ పోస్టులు..పూర్తి వివరాలివే?

0
44

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కర్ణాటకలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 61

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: జూన్ 30