నీలిట్‌లో 66 ఖాళీ పోస్టులు..పూర్తి వివరాలివే..

0
101

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్టానిక్స్​​‍ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 66

పోస్టుల వివరాలు: నాన్‌ టెక్నికల్‌, టెక్నికల్‌ (సైంటిస్ట్, అసిస్టెంట్‌ తదితరాలు)

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బిఎస్సి, బీసీఏ, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బిటెక్, ఎంబీఏ, ఎమెస్సి ఉతీర్ణత సాధించాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: జూలై 19

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌https://nielit.gov.inను సందర్శించండి.