టీఎస్‌డబ్ల్యూఆర్‌ సైనిక్‌ స్కూల్‌ లో ప్రవేశాలు..దరఖాస్తుల ఆహ్వానం

0
112

కరీంనగర్‌ జిల్లా, రుక్మాపూర్‌లోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ సైనిక్‌ స్కూల్‌ ఆరో తరగతి, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత:

2021-2022 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి, పదో తరగతిలో ఉత్తీర్ణులైన బాలురు అర్హులు
వయసు: 01.04.2022 నాటికి ఆరో తరగతి బాలురు 11 ఏళ్లు, ఇంటర్‌ విద్యార్థులు 16 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక:

రాత పరీక్ష, స్క్రీనింగ్‌ టెస్టులు (ఫిజికల్‌/ పర్సనాలిటీ/ ఇంటర్వ్యూ/ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌), మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టుల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022 మార్చి 21

పరీక్ష తేది: 2022, మార్చి 27

వెబ్‌సైట్‌:  www.tswreis.ac.in/