Home SPECIAL STORIES తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్..ఇక ఇవి ఉండాల్సిందే!

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్..ఇక ఇవి ఉండాల్సిందే!

Alert for devotees going for massage..and these must be there!

0
176

తిరుమలకు వెళ్ళే భక్తులు తప్పనిసరిగా ఇవి తీసుకుని వెళ్ళండి. 300 /- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు, లేదా ఉచిత సర్వ దర్శనం టిక్కెట్లు (దర్శనం టిక్కెట్లు లేనిదే కొండ మీదకు అనుమతి లేదు). రూమ్ తాలూకా రశీదు. ఒకవేళ లేకపోతే కొండ మీద సులభంగా ఇస్తున్నారు.

ఒరిజినల్ ఆధార్ కార్డు (అందరివీ)

VIP సిఫార్సు లెటర్ ( ఇది ఉంటే 3 సెట్ల ఫోటోస్టాట్ జిరాక్స్ కాపీలు అందరివీ)

పంచె, ఉత్తరీయం

డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ( ఒక్కోసారి డబ్బు తీసుకోవడం లేదు)

మాస్క్ మరియు శానిటైజర్

రోజూ వారి వాడుకునే మందులు

బంగారు మరియు విలువైన నగలు ధరించి వెళ్ళకండి…అవసరం అయితే గిల్టు నగలు చేసుకోండి.