రైల్వే ప్రయాణికులకు అలెర్ట్..ఆ సర్వీసులు రద్దు

Alert for railway passengers..those services are canceled

0
107

తెలంగాణ: హైదరాబాద్​లో ఈరోజు, రేపు పలు ఎంఎంటీఎస్​ సర్వీసులు రద్దైనట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. నిర్వహణలో సమస్యలు తలెత్తడం వల్ల ఈనెల 22, 23 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- లింగపల్లి, హైదరాబాద్-లింగపల్లి, లింగపల్లి- ఫలక్​నుమా రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.