తెలంగాణాలో టెన్త్ విద్యార్థులకు కోసం మరో వినూత్నమైన నిర్ణయం తీసుకుంది సబితా ఇంద్రారెడ్డి. విద్యాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించి..టెన్త్ పరీక్షల సమయాన్ని మరో అరగంట పెంచుతున్నట్టు ఆమె తెలిపారు. గతంలో 2 గంటల 45 నిమిషాలు సమయం ఉండేది. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల క్లాసులు ఆలస్యంగా జరగడంతో..70 శాతం సిలబస్ నుండే ప్రశ్నలు వస్తాయని ఆమె వెల్లడించింది. అంతేకాకుండా 3 గంటల 15 నిమిషాలకు పెంచుతున్నట్టు ఆమె తెలిపింది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
privacy policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.