ఆ పరీ‌క్షలు రాసే విద్యార్థులకు అలెర్ట్..

0
120
College students studying together in a library

రైల్వే రిక్రూ‌ట్‌‌మెంట్‌ బోర్డు, సికిం‌ద్రా‌బాద్‌ ఎన్‌‌టీ‌పీసీ సీబీటీ 2 ఉద్యో‌గాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీ‌క్షలు నిర్వహిం‌చ‌ను‌న్న క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని ఏర్పాట్లు పేకట్బందీగా చేస్తునట్టు అధికారులు వెల్లడించారు. పరీ‌క్షలు రాసే అభ్యర్థుల సౌక‌ర్యార్థం షాలి‌మా‌ర్‌-సి‌కింద్రా‌బాద్‌, బిలా‌స్‌‌పూ‌ర్‌-సి‌కింద్రా‌బాద్‌, భువ‌నే‌శ్వర్‌-‌తం‌బా‌రామ్‌, గుంటూ‌రు-భ‌ద్రక్‌ స్టేషన్ల మార్గా‌లలో ఈ నెల 10, 11, 13 తేదీ‌లలో ప్రత్యేక రైళ్లు నడు‌ప‌ను‌న్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధి‌కా‌రులు తెలి‌పారు.

ఆర్‌‌ఆ‌ర్‌బీ NTPC పరీ‌క్షల షెడ్యూల్ ఇదే..

సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌, చండీగఢ్‌, బిలాస్‌పూర్‌, ముంబై, గోరఖ్‌పూర్‌, రాంచీ, ముజఫర్‌పూర్‌లో
జూన్‌ 12-లెవల్‌-5 పరీక్ష
జూన్‌ 13- లెవల్‌-2
జూన్‌ 14-లెవల్‌-3

అజ్మీర్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, చెన్నై, గువాహటి, జమ్ము -శ్రీనగర్‌, కోల్‌కతా, పట్నా, సిలిగురి, అలహాబాద్‌, మాల్దా, తిరువనంతపురంలో
జూన్‌ 15- లెవల్‌ 5
జూన్‌ 16- లెవల్‌ 2
జూన్‌ 17- లెవల్‌ 17