ప్రజలకు అలెర్ట్..రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు

0
63

ఇప్పటికే కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఇక తాజాగా తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పిడుగులాంటి వార్త చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.