ఫ్లాష్: విద్యార్థులకు అలెర్ట్..ఆ పరీక్షలన్నీ వాయిదా

0
95
AP Inter exams Schedule

విద్యార్థులకు అలెర్ట్..భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేటి నుంచి ఈ నెల 13 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.