తెలంగాణలో ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయింపు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 60,941 ఇంజినీరింగ్ సీట్లుకేటాయింపు జరగగా..కన్వీనర్ కోటాలో 13,130 సీట్లు మిగిలాయి. 15 ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు.
బ్రేకింగ్ న్యూస్- ఇంజినీరింగ్ తుది విడత సీట్లు కేటాయింపు
Allocation of engineering final installment seats