అమెరికాలో కరెన్సీ ఎన్ని నాణాలు నోట్లు అనేది చూద్దాం – ఖరీదైన నోట్ ఎంతంటే

అమెరికాలో కరెన్సీ ఎన్ని నాణాలు నోట్లు అనేది చూద్దాం - ఖరీదైన నోట్ ఎంతంటే

0
37

ప్రతీ దేశానికి కరెన్సీ ఉంటుంది మనకు రూపాయితో స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు వరకూ ఉంది, అయితే అగ్రరాజ్యం అమెరికా దేశంలో మరి డాలర్ మాట వింటాం, అక్కడ మినిమం డాలర్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అందరూ అనుకుంటారు.

అయితే అసలు డాలర్ కంటే చిన్న నాణాలు నోట్లు ఉంటాయా, అసలు స్టార్టింగ్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. అమెరికాలో డాలర్ కంటే చిన్న కరెన్సీ నాణాలు ఉన్నాయి, మనకి 25 పైసలు 50 పైసలు ఎలా ఉంటుంది, అలాగే డాలర్ కి ముందు వారికి సెంట్స్ ఉంటాయి, ఏదైనా వస్తువు కొంటే వన్ డాలర్ 15 సెంట్స్ ఇలా ధర కూడా ఉంటుంది.

మరి సెంట్స్ ఎలా ఉంటాయి కరెన్సీ ఏమిటి చూద్దాం

1సెంట్
5 సెంట్స్
10 సెంట్స్
25 సెంట్స్ దీనిని క్వార్టర్ అంటారు
1 డాలర్
2 డాలర్స్
5 డాలర్స్
10 డాలర్స్
20 డాలర్స్
50 డాలర్స్
100 డాలర్స్ ఇదే అత్యధిక కరెన్సీ
ఇక డాలర్ కాయిన్ రూపంలో కూడా ఉంటుంది.