అమృత తండ్రి మారుతి రావు చివరి కోరిక అదే…

అమృత తండ్రి మారుతి రావు చివరి కోరిక అదే...

0
97

ప్రణయ్ హత్య కేసు ప్రధాన నింధితుడు మారుతిరావు అత్యక్రియలు తాజాగా ముగిసిన సంగతి తెలిసిందే… శ్మశాన వాటిక దగ్గర ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న తరుణంలో అమృత మీడియాతో మాట్లాడారు… తన బాబాయ్ శ్రవణ్ కుమార్ ఆస్తికోసం తన తండ్రిని కొట్టినట్లు తెలిసిందని ఆమె అన్నారు…

నాడు బాబాయ్ రెచ్చగొట్టడంవల్లే తన తండ్రి తప్పు చేశాడని ఆరోపించింది తన తల్లికి ప్రాణ హాణి ఉందని ఆమె తెలిపింది… ఇప్పటికిప్పుడు తల్లి దగ్గరకు వెళ్లి ఉండలేనని ఆమె వచ్చి తనతో ఉంటానంటే అభ్యంతరం లేదని చెప్పింది… అత్తింటివారిని వదిలి తల్లిదగ్గరకు వెళ్లేందుకు సిద్దంగా లేనని తెలిపింది….

భర్త చనిపోతే భార్య పడే భాత తనకు తెలుసని చెప్పింది… తన తండ్రి చివరి కోరిక మేరకు శ్మశాన వాటిక దగ్గరకు వెళ్లాననా తెలిపింది అయితే అక్కడ బాబాయ్ శ్రవణ్ అతని కుమార్తె నెట్టేసిందని అమృత తెలిపింది