సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో విష్ణు…

సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో విష్ణు...

0
39

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో మంచు విష్ణు ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… గతంలో స్టార్ హీరో కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు ఆమేరకు ఆ ఇమేజ్ ను అందుకోలేకపోతున్నారు..

కొన్ని కామెడీ సినిమాలు తప్పితే హిట్ ను అందుకోలేకపోయారు… ఇప్పుడు భక్త కన్నప్ప ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విష్ణు.. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ అలాగే చంద్రబాబు నాయుడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

చంద్రబాబు అలాగే జగన్ మోహన్ రెడ్డి కుటుంబాలతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు… చంద్రబాబు నాయుడు నాకు అంకులే… నా భార్య విరోనికాకి జగన్ అన్న అవుతారు… కాబట్టి జగన్ అన్నే నాకు ముఖ్యం అని అన్నారు…