అన్న సంపాదన లేదని వదినతో వ్యభిచారం చేయిస్తున్న మరిది

అన్న సంపాదన లేదని వదినతో వ్యభిచారం చేయిస్తున్న మరిది

0
98

కొందరు భార్యని పోషించలేకపోయినా వివాహం చేసుకుంటారు.. చివరకు వారి జీవితాలను నాశనం చేస్తారు,ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు, తాజాగా మీరట్ లో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు, ఆమె డిగ్రీ చదివింది. ఏకంగా వారిద్దరికి 12 ఏళ్లు తేడా ఉంది, అయినా పెద్దలు పెళ్లి చేశారు.

కాని భర్త పచ్చి తాగుబోతు, ఏ పని చేయడు చివరకు ఆమె మరిది తెచ్చిన నగదుతో ఇలా సంసారం సాకేది, కాని మరిదికి అమ్మాయిల పిచ్చ అలవాటు, ఈ సమయంలో అతను వెళ్లే ఓ అమ్మాయిల బ్రోకర్ ద్వారా తన వదినకు గాలం వేయించాడు.

ఆమెకి కూడా డబ్బు ఆశ చూపి ఆ బ్రోకర్ కంపెనీలో ఆమెని పనికి పెట్టించాడు, చివకు ఇలా 40 రోజులు ఆమెతో వ్యభిచారం చేయించాడు, ఆ డబ్బుతో ఇంట్లో అన్నీ కొనేసింది, దీంతో భర్తకి అనుమానం వచ్చి నిలదీస్తే అసలు విషయం తెలిసింది, దీంతో తమ్ముడిని భార్యని బయటకు గెంటేశాడు.. చివరకు ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెపై అతను కేసు పెట్టలేదు, విడాకులు ఇస్తాను అని పెద్దల ద్వారా కబురు పంపాడు.