ఏపీ దారుణం యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం….

ఏపీ దారుణం యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం....

0
104

ఒంగోలులో దారుణం జరిగింది… ఓ యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం చేశారుడు… నగరంలోని ఓ యువతి షోరూంలో పని చేస్తోంది… షోరూంలో పని చేస్తున్న తన స్నేహితురాలని బయటకు తీసుకువెళ్లి సరదాగా మాట్లాడుకుంటున్నారు… ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఏయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ పదా పోలీస్ స్టేషన్ అంటూ బెధించారు…

దీంతో యువకుడు బయపడి సార్ సార్ నన్ను తీసుకెళ్లోద్దు సార్ అని బ్రతిమిలాడారు…. అయినా కూడా కానిస్టేబుల్ బెదిరించాడు… దీంతో తప్పించుకుని పారిపోయాడు ఆ యువకుడు ఇక అక్కడే ఉన్న యువతిని నాలుగు మందలించి పదా మీ ఇంటికి తీసుకువెళ్తానని అన్నాడు… దీంతో కానిస్టేబుల్ మాటలు నమ్మి బైక్ ఎక్కింది…

కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ రిపేర్ వచ్చినట్లు యాక్టింగ్ చేసి ఆ యువతిని బైక్ పై నుంచి దిగు అన్నాడు… బైక్ పై నుంచి ఆ యుతి దిగగానే బలవంతంగా లాక్కువెళ్లి అత్యాచారం చేశారు… ఇంతలో తన స్నేహితులతో కలిసి ఆ యువకుడు యువతిని వెతికేందుకువచ్చాడు… ఈ క్రమంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఫోన్ చేసి చెప్పింది.. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు… పలు సెక్షన్ల కింద కానిస్టేబుల్ పై కేసునమోదు చేశారు…