ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ ఆన్సర్ కి వచ్చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఏపీ టెట్ 2022 ఆన్సర్ కీ రిలీజ్ చేసింది. ఈ ‘కీ’ సెప్టెంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ సెప్టెంబర్ 12న విడుదల అవుతుంది. దీనికి సంబందించిన ఫలితాలు సెప్టెంబర్ 14న విడుదల అవుతాయి.
ఆన్సర్ ‘కీ’ చెక్ చేసుకోండిలా..
మొదటగా పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inకి వెళ్ళాలి. ఆ తరవాత హోమ్ పేజీలో AP TET 2022 జవాబు కీ లింక్‌పై నొక్కండి. ఇప్పుడు మీరు మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేస్తే
ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనపడుతుంది. నెస్ట్ దానిని డౌన్‌లోడ్ చేసుకొని టెట్ స్కోర్ మీరు చూసుకోవచ్చు.