పిల్లలకు తల్లిదండ్రులు ఎంత అవసరమే తల్లిదండ్రులు లేని పిల్లలకు తెలుసు… ఇద్దరిలో ఎవరు లేకున్నా పిల్లలకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి… అబ్బాయి అయితే పర్వలేదు కానీ అమ్మాయికి తల్లి తప్పని సరి….
తాజాగా కడప జిల్లాలో తల్లి లేదనే ఉద్దేశంతో ఇద్దరు పిల్లలు పిల్లల తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది… ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది ఈ సంఘటన…
కడప జిల్లాకు చెందిన బాలకొండయ్య అనే వ్యక్తికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.. భార్య ఏడాది క్రితం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకుంది.. దీంతో బిడ్డల ఆలనా పాలన చూసేవారు లేరు… దీంతో మనస్తాపానికి గురి అయిన బాలకొండయ్య తన ఇద్దరు కూతుర్లను ఒప్పించి బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు
—