ICMR లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు..పూర్తి వివరాలివే?

0
125

న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 27

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.

పోస్టుల విభాగాలు: కార్డియాలజీ, సీటీవీఎస్, జీఐ మెడిసిన్‌ తదితర విభాగాలు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో

దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 29, 2022