బాబా ముసుగులో యువతులతో రాసలీలలు…

బాబా ముసుగులో యువతులతో రాసలీలలు...

0
114

మన దేశంలో దేవుళ్ల కంటే బాబాలే ఫేమస్… బాబాలు ఏం చెబితే అది జరుగుతుందని నమ్ముతుంటారు కొందరు… అలా కొందరు నమ్మి బాబు దగ్గరి వెళ్తే ఆయన అసలు రూపం బయటపడింది… వ్యక్తి బాబా అవతారం ఎత్తి మహిళలతో రాసలీలలు చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…

చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తికి చెందిన ఒక వ్యక్తి బాబా అవతారం ఎత్తి చేతబడి చేస్తాము పూజలు చేసి ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని మాయమాటలు చెప్పి మహిళలను యువతులను లోబర్చుకుంటాడు ఆతర్వాత వారిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు… తన కోరిక తీర్చకుంటే చేతబడి చేసి మీకుటుంబాన్ని నాశనం చేస్తాననిబెధిరించేవారు..

ఇటీవలే ఇద్దరు యువతులను తన కోరికి తీర్చాలని లేదంటే చేతబడి చేస్తానని బెధిరించారు… దీంతో వారు భయపడిపోయిన తల్లిదండ్రులకు సమాచారం అందించారు దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు… పోలీసులు దొంగబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు,..