బాలికపై గ్యాంగ్ రేప్…

బాలికపై గ్యాంగ్ రేప్...

0
96

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది… ఒక బాలికను బలవంతంగా ఈడ్చుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ లో 16 సంవత్సరాల బాలిక నీళ్ల కోసం ఇంటికి దూరంగా ఉన్న హ్యాండ్ పంప్ దగ్గరకు వెళ్తున్న సమయంలో సడన్ గా చుట్టుపక్కల ఉన్న ఒక కుర్రాడు ఆమెను బలవంతంగా లాక్కుపోయాడు…

పక్కనే ట్రక్కు ఉంది… ఆ ట్రక్కులో ఓనర్ వున్నాడు ఆ ట్రక్కులోకి లాగి ఇద్దరుకలిసి గ్యాంగ్ రేప్ చేశారు… ఆ తర్వాత బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.. దీంతో ఆయన కుర్రాడి ఇంటికి వెళ్లి ప్రశ్నించాడు… దీంతో తన కూమారుడుని మందలించాల్సిందిపోయి బాలిక తండ్రినే బెధిరించారు…

దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని వైద్య పరీక్షల నిమీత్తం ఆసుపత్రికి తరలించారు బాలికను… అక్కడ బాలిక సూసైడ్ చేసుకుంది… దింతో గ్రామస్తులందరు ఆందోళనకు దిగారు… నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు…