భర్తకంటే ముందే చనిపోవాలని ఊరివేసుకున్న భార్య…

భర్తకంటే ముందే చనిపోవాలని ఊరివేసుకున్న భార్య...

0
88

ఇటీవలే భర్తకు గుండెనొప్పి రావడంతో తట్టుకోలేక భార్య…. తన భర్తకంటే తానే ముందుగా చనిపోవాలని అనుకుంది… ఈ సంఘటన హైదరాబాద్ రహమత్ నగర్ లో జరిగింది…. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారయణ పేట జిల్లాకు చెందిని దంపతులు భ్రతుకు దెరువకుకోసం పట్టణానికి వచ్చారు…

వీరికి ఇద్దరు పిల్లులు ఉన్నారు… కొద్దిరోజుల క్రితం భర్త శివకుమార్ కు గుండెనొప్పి వచ్చింది…. దీంతో ఆందోళనకు గురి అయిన సింధూజ వెంటనే తన తల్లికి ఫోన్ చేసి తన భర్త కంటే తానే ముందుగా చనిపోతానని చెప్పింది… దీంతో తల్లి ఆమెకు ధైర్యం చెప్పింది.

అయినా కూడా సింధూజ ఆందోళన నుంచి బయటకు రాకపోవడంతో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది…