Breaking: విద్యార్థులకు బిగ్ అలెర్ట్..ఎంసెట్‌ రెండో విడుత కౌన్సెలింగ్‌‌ వాయిదా

0
36

సెప్టెంబర్ 28నుండి జరగవలసిన ఎంసెట్ రెండో విడుత కౌన్సిలింగ్ వాయిదా వేసినట్టు అధికారులు స్పష్టం చేసారు. ఇంజనీరింగ్ ఫీజుల విషయం ఇంకా ఏటు తేలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.

ఎంసెట్‌ రెండో విడుత కౌన్సెలింగ్‌‌ షెడ్యూల్ ఇదే..

అక్టోబర్‌ 11, 12న స్లాట్‌ బుకింగ్‌, అక్టోబర్‌ 12న ధ్రువప్రతాల పరిశీలన జరుగుతుంది. అనంతరం అక్టోబరు 12, 13న వెబ్‌ అప్షన్ల నమోదు ప్రక్రియ, అక్టోబరు 16న సీట్లను కేటాయిస్తామని అధికారులు తెలిపారు. కావున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని విద్య మండలి స్పష్టం చేసింది.