ప్రజలకు బిగ్ అలర్ట్..రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన

0
128

తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.


ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఈ మేరకు తెలియజేసారు. కేవలం అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని తెలిపారు.