Breaking: బిగ్ అలర్ట్..పదవతరగతి ఫలితాలు విడుదల వాయిదా

0
106

విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా పదవతరగతి ఫలితాలు శనివారం నాడు అంటే రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఫలితాలు విడుదల చేయుటకు అన్ని ఏర్పాట్లు కాకపోవడంతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.