తెలంగాణ మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్..అగ్రనేత భార్య లొంగుబాటు

0
101

తెలంగాణాలో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా కొంతకాలం కిందట ఆమె భర్త మరణించగా భార్య పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె బుధవారం తాను లొంగిపోతున్నట్టు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించింది. అలాగే పలు కీలక విషయాలను ఆమె వెల్లడించినట్లు తెలుస్తుంది.