బైక్ లో వెళ్లేటప్పుడు ఈ ప్రయోగం అస్సలు చేయకండి…

బైక్ లో వెళ్లేటప్పుడు ఈ ప్రయోగం అస్సలు చేయకండి...

0
122

రానురాను దేశంలో ద్విచక్రవాహనాల సంఖ్య పెరిగిపోతుంది… ఎమర్జెన్సీ అవసరాలను ద్విచక్ర వాహనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి… అందుకే కోట్లు సంపాదించున్న వారు కార్లతో పాటు బైక్ లను కూడా కొట్టారు… అలాగే మధ్యతరగతి వారు కూడా కచ్చితంగా ద్విచక్రవాహం కొనుగోలు చేస్తున్నారు…

అయితే ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారు చాలా జాగ్రత్త వహించాలని హెచ్చిరిస్తున్నారు… వాహనంపై ప్రయాణిస్తున్న వారు ముఖ్యంగా గొడుగును ఉపయోగించకూడదని అంటున్నారు ద్విచక్రవాహనం వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు అదెంత ప్రమాదకరమేందో సోషల్ మీడియాలో ఉన్న ఒక వీడియోను చూస్తే మీకే అర్థం అవుతోంది…

వెగంగా వెళ్తున్న బైక్ లో ఓ యుతి గొడుగు తెరవడంతో గాలివాటుకు కిందపడిపోయింది… అమాంతంగా పడిపోయిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు…