వేడి వాటర్ లో నిమ్మరసం తాగితే ప్రయోజనాలు ఎన్నో…

వేడి వాటర్ లో నిమ్మరసం తాగితే ప్రయోజనాలు ఎన్నో...

0
110

జనండ్రల్ గా నిమ్మకాయలు చాలా విధాలుగా ఉపయోగిస్తున్నారు… జుట్టుకు చుండ్రు రాకుండా నిమ్మకాయ రసంతో మసాజ్ చేయించుకుంటారు… అలాగే వంటకూడా ఉపయోగిస్తారు… పూలిహోర చేయడానికి ఉపయోగిస్తారు… బాడీకి వేడి చేసినప్పుడు నిమ్మరసం తాగుతారు…

అలాగే పచ్చడి చేసేందుకు కూడా ఉపయోగిస్తారు… అయితే వీటికి మాత్రమే నిమ్మకాలు ఉపయోగపడతాయని అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే… నిమ్మకాలతో అంతకు మించిన ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు…. ప్రతీ రోజు వేడీ నీళ్లలో ఒక నిమ్మకాయను పిండుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు…

ఇప్పుడు వేడినీళ్లలో నిమ్మకాయను పిండుకుని తాగితే కలిగే ప్రయేజనాలు చూద్దాం…

రోగనిరోదక శక్తి ఇన్ ఫెక్షన్లు రానివ్వకుండా చేస్తుంది…
కొవ్వును కరిగించేస్తుంది…
అలాగే కిడ్నీలో రాళ్లను కరిగించేస్తుంది
చర్మం మిలమిలలాడేలా చేస్తుంది.
వాపులు తగ్గిపోవాల్సిందే.
షుగన్ వ్యాధిని అరికడుతుంది..
జీర్ణాశయసమస్యలను తగ్గిస్తుంది..