సీతాకోకచిలుకని చూడగానే ఎదో తెలియని ఆనందం. అవి అలా ఎగురుతూ, వాలుతూ ఉంటే చాలా చూడ ముచ్చటగా ఉంటుంది.అయితే కొన్ని చిన్న జీవులు పెద్ద జంతువుల నుంచి తమని కాపాడుకోవడానికి తమ రూపాన్ని మార్చుకుంటాయి. అయితే ఇక్కడ ఇలాంటిదే జరిగింది.ఈ సీతాకోకచిలుకని చూస్తే ఔరా అని ఆశ్చర్యం కలుగక మానదు.
ఇక్కడ ఉన్న వీడియోలో చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది ఈ సీతాకోకచిలుక స్పెషాలిటీ. ఒక ఎండిపోయిన ఆకు నేల మీద పడి ఉంది. అయితే అక్కడే వున్న ఓ వ్యక్తి ఆ ఆకును పట్టుకున్నాడు. ఆశ్చర్యం వెంటనే అది సీతాకోక చిలుకగా మారి ఎగిరిపోతుంది. పెద్ద జంతువులు నుంచి తమ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పక్షులు ఇలా రూపాన్ని మార్చుకుంటాయి.
ఇక్కడ ఇలా సీతాకోక చిలుక రూపం మార్చుకుంటుంది. మరి ఈ సూపర్ వీడియో మీరు చూసేయండి వీడియో లింక్ https://twitter.com/kiranshaw/status/1402326425550548992
Natural camouflage – a survival mechanism pic.twitter.com/IY2suGfkuN
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) June 8, 2021