ఛీ మరీ ఇంత దారుణం… ఓ మహిళను చెట్ల పొదల్లోకి ఈడ్చుకెల్లి గ్యాంగ్ రేప్

ఛీ మరీ ఇంత దారుణం... ఓ మహిళను చెట్ల పొదల్లోకి ఈడ్చుకెల్లి గ్యాంగ్ రేప్

0
92

తమిళనాడులో దారుణం జరిగింది.. బ్రతుకు దెరువుకోసం భర్త బెంగుళూరుకు వెళ్లాడు… అక్కడ భర్త భవణ నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు… ఇక భార్య ఇంటి దగ్గరే ఒంటరిగా జీవిస్తోంది.. ఇక ఆమెపై అలిగేశన్ అనే వ్యక్తి కన్నేశాడు…

ఇటీవలే ఫొలం పనికి వెళ్లిన ఆ మహిళను అలిగేశన్ అడ్డుకున్నాడు తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు… దాంతో ఆ మహిళ తప్పించుకునేందు ట్రై చేయగా పక్కనే ఉన్న అలిగేశన్ స్నేహితులు ఆమెను పట్టుకుని ఫొలంలో ఉన్న చెట్ల పొదల్లోకి ఈడ్చుకెల్లి అలిగేశన్ రేప్ చేశాడు..

ఆ తర్వాత అతని వెంటవచ్చిన ముగ్గురు స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి పారిపోయారు… నిస్సహాయ స్థితిలో నగ్నంగా పడిఉన్న మహిళను స్థానికులు చూసి ఆమెను ఆసుపత్రికి తరలించారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు… ప్రస్తుతం నింధితులు పరారిలో ఉన్నారు.